ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగాళ్లకు బట్టతల ఇందుకే వస్తుందా..?

Life style |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 03:15 PM

మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యంగా ఉండటానికి వివిధ పోషకాలు ఎలా అవసరమవుతాయో.. జుట్టుకు కూడా అలాగే పోషకాలు అవసరమవుతాయి. వీటిని మనం ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఒకవేళ మీ ఆహారంలో పోషకాలు లోపిస్తే మీ ఆరోగ్యమే కాదు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పోషకాల లోపం వల్ల కూడా పురుషులకు బట్టతల వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com