Life style | Suryaa Desk | Published :
Sat, Feb 03, 2024, 11:11 AM
నోటి దుర్వాసన సమస్యతో కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. నలుగురు కలిసిన చోట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే చిన్నచిన్న చిట్కాలతో నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవచ్చు. పుష్కలంగా నీరు తాగాలి. మంచినీరు నోటి లోపల క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సోంపు తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనను నిరోధించి క్రిములను నాశనం చేస్తుంది. భోజనం తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం వల్ల దుర్వాసన పోతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com