ప్రేమ, ఆనందం మాదిరిగా కోపం అనేది కూడా ఒక ఫీలింగ్. అయితే చిన్న పిల్లల్లో విపరీతంగా కోపం వస్తుంది. మీ పిల్లలు కోపంగా లేదా అరుస్తూ ఉంటే వారిని తిట్టడానికి బదులుగా.. వారి భావాలను అర్థం చేసుకోండి.
వారితో ప్రేమగా మాట్లాడండి. వారి పట్ల శ్రద్ధ వహించండి. తిట్టడం ద్వారా వారిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తే మరింత రెచ్చిపోతారు. కాబట్టి పిల్లలతో మాట్లాడండి.. తిట్టకండి.