ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షేర్లు విక్రయిస్తున్న జెఫ్ బెజోస్

business |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 11:20 AM

1.2 కోట్లకు పైగా అమెజాన్ షేర్లను ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ విక్రయించారని అధికారిక వర్గాలు తెలిపాయి. వాటి సుమారు రూ.17వేల కోట్లు ఉంటుందని వెల్లడించాయి.
7, 8 తేదీల్లోనే 1,19,97,698 షేర్లను బెజోస్ విక్రయించారని, 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు సమాచారం. మొత్తానికి రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదన.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com