ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 01:10 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్ 42 పాయింట్లు లాభపడి 71,638 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకొని 21,793 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com