ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా తల్లి కోరిక నెరవేర్చలేకపోయా: జయదేవ్ ఉనద్కత్

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 03:15 PM

భారత జట్టు యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఇటీవల అవార్డుల ఫంక్షన్ లో తల్లిదండ్రులతో ఫోటో దిగాడు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చారు. జీవితంలో రెండు సాధించాలనుకున్నాను. ఒకటి తాను IIM నుంచి డిగ్రీ పొందాలని అమ్మ చిరకాల కోరిక, ఇంకోటి భారత జట్టుకు ఆడటం. అందులో రెండోది సాధించాను. కానీ, తల్లికి ఎంతో ఇష్టమైన ఐఐఎమ్ డిగ్రీని పొందలేకపోయానని, నాకు ఎంతో ఇష్టమైన పని చేసుకుంటూ ప్రస్తుతం ఓ స్థాయికి చేరుకొని ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నానని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com