వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2027 హక్కులను చైనా దక్కించుకుంది. ఈ విషయాన్ని గురువారం వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్ వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సమ్మర్ ఒలింపిక్స్ 2008, వింటర్ గేమ్స్ 2022ను బీజింగ్ విజయవంతంగా నిర్వహించింది.
దాంతో గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో బీజింగ్‌కు 2027లో జరుగబోయే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ హక్కులు కట్టబెట్టాలని నిర్ణయించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సమ్మర్ ఒలింపిక్స్ 2008, వింటర్ గేమ్స్ 2022ను బీజింగ్ విజయవంతంగా నిర్వహించింది. దాంతో గ్లాస్గోలో జరిగిన 234వ ప్రపంచ అథ్లెటిక్స్ కౌన్సిల్ సమావేశంలో బీజింగ్‌కు 2027లో జరుగబోయే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ హక్కులు కట్టబెట్టాలని నిర్ణయించింది.