చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధ పడుతూ ఉన్నారు. కిడ్నీ సమస్యలు రావడానికి కారణాలు తెలుసుకుందాం. సాధారణంగా కిడ్నీ సమస్యలకి ఎక్కువగా పంచదార, ఉప్పు తీసుకోవడం కారణమని వైద్యులు చెపుతున్నారు. వీటితో పాటు లైఫ్‌స్టైల్ లో చేసే తప్పులు, ఒత్తిడి, ధూమపానం కూడా కిడ్నీ సమస్యలకు కారణమే. సాల్ట్, షుగర్, సెడెంటరీ లైఫ్‌స్టైల్, స్ట్రెస్, స్మోకింగ్ ఈ 5 కారణాలే కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటిని తగ్గించుకోవాలి. వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.