దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 73,615 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,360 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మారుతీ, సన్‌ఫార్మా, L&T, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 113 పాయింట్ల లాభంతో 73,615 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,360 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద ప్రారంభమైంది. TCS, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, టాటా మోటార్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.