మన శరీరంలోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువుగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువగా పట్టించుకోని ఆర్గాన్ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.