ఇండియన్ వెల్స్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ చరిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో మెద్వెదేవ్(రష్యా)ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. మెద్వెదేవ్‌కు చుక్కలు చూపించి 7-6, 7-1తో విజేతగా నిలిచాడు.
మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ రెండోసారి చాంపియన్‌గా అవతరించింది. ఉక్రెయిన్ స్టార్ మరియా సక్కారీని స్వియాటెక్ చిత్తు చేసింది. వరుససెట్లలో ఆధిపత్యం చెలాయించిన ఈ పోలాండ్ స్టార్ 6-4, 6-0తో గెలుపొందింది.