నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు క్రిస్ గేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీజన్లో ధోనీ బహుశా అన్ని మ్యాచ్లు ఆడరని పేర్కొన్నారు.
టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చని.. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్కు అప్పగించారన్నారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు.. దీని గురించి చింతించకండి అని గేల్ తెలిపాడు.