ఐపీఎల్ లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్ జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ ఉన్నారు.
రాజస్థాన్ జట్టులో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, హెట్మయర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నవ్‌దీప్ సైని, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.