నేడు ఐపీఎల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
అయితే 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ 105 పరుగులు చేసాడు. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31, హార్దిక్ పాండ్యా 2, టిమ్ డేవిడ్ 13, రొమారియో షెపర్డ్ 1, మహమ్మద్ నబీ 4 పరుగులు చేసారు.