ఐపీఎల్లో ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ (257) అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (250), విరాట్ కోహ్లీ (245), రవీంద్ర జడేజా (233) తర్వాతి స్థానాల్లో ఉన్నారు