ఈనెల ఏడు నుంచి జగన్నాథ స్వామి వారి రథోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు సోమవారం స్వామివారు కూర్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ రథోత్సవంలో భాగంగా స్వామివారు దశావతారాలలో రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa