ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యళికలు తో గురక కు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 01:48 PM

మాములుగా గురక సమస్య ఉన్న వాలు కంటే తమ ప్రక్కన పడుకున్న వాళ్లు బాగా ఇబంధీ పడుతుంటారు .  ఈ గురక  సమస్యలు  ఉన్న వాళ్లకి యళికలు మంచి ఔషధంగా పని చేస్తాయి . ఇoదులో మొదటిగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని గోరు వెచ్చగా వేడి చేయాలి ఈ నీళ్లులో 2 లేదా 3 యళికలు పొడి చేసి ఈ పొడి ని కలపాలి . ఈ  నీళ్లును పడుకునే ముందు త్రాగితే గురక సమస్య తగ్గుతుంది .


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com