ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనకు గూస్‌బంప్స్‌ ఎలా వస్తాయి?

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 04:36 PM

సాధారణంగా మన చర్మం మీద ఉండే వెంట్రుకలను సపోర్ట్‌ చేసేందుకు 'ఎరక్టర్ పిలి' అనే ఓ కండరం ఉంటుంది. ఈ కండరం సంకోచించినప్పుడు అక్కడి చర్మం దగ్గరకు వచ్చి వెంట్రుకలు పైకి లేస్తాయి. అయితే బయట జరిగిన విషయాల వల్ల మనం షాక్‌కి గురైనప్పుడు మెదడు, శరీరాన్ని అప్రమత్తం చేయాలనుకుంటుంది.
ఈ క్రమంలోనే రక్తం వేగం కాస్త పెరిగి చర్మం కండరాలు బిగుసుకుపోతాయి. దీంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ గూస్‌బంప్స్‌ కేవలం మనుషులకే కాదు, చాలా రకాల జీవులకు కూడా వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com