షుగర్‌తో బాధపడేవారు కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్ అనేవి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
ఇంకా పెసలు, బీన్స్, పప్పులతో మొలకలు చేసి వీటిలో దోసకాయ, టమాట, బెల్‌పెప్పర్స్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి సలాడ్‌లా తినాలి. ఓట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్ ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు.