ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 09:55 PM

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు 99% కొవ్వు రహితం, తక్కువ మొత్తంలో షుగర్ కలిగి ఉంటాయి. జీవక్రియలను పెంచడంతో పాటు మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గేందుకు దోహదపడుతాయి. pHను బ్యాలెన్స్ చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జీర్ణక్రియలో సహాయపడుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com