బంగ్లాదేశ్తో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (wk), అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఉన్నారు. ఇక ఈ మూడు టీ20 మ్యాచ్లు అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరగనున్నాయి.