టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన ఆస్ట్రేలియా మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఎప్పటిలానే కఠోర ప్రాక్టీస్ చేసింది.
నెట్స్‌లో హర్మన్ పడ్డ శ్రమను తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. బ్యాటింగ్, రన్నింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విన్యాసాలను ఆ వీడియోలో చూడొచ్చు.