ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే నష్టమే!

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Nov 05, 2024, 04:22 PM

ఈ కాలంలో ప్రతి ఇంట్లో బంగాళదుంపలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు బంగాళాదుంపలపై మొలకలు వస్తాయి. మొలకెత్తిన బంగాళదుంపలు తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం మూలంగా కళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉందట. మొలకెత్తిన బంగాళదుంపలో పోషక విలువలు తగ్గుతాయి. మొలకెత్తే సమయంలో విషపూరిత సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. వీటి మూలంగా వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com