ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడుకునే ముందు ఇవి అస్సలు తినొద్దు.. చాలా ప్రమాదకరం..!

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Nov 07, 2024, 08:07 PM

రాత్రి  పడుకునే ముందు ఫుడ్ క్రేవింగ్స్ నేచురల్. కానీ ఏడు గంటలలోపే డిన్నర్ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు, ఏం తీసుకోవాలనేది పాటించనప్పుడు.. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ పదార్థాలు అర్ధరాత్రి తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు.
కాఫీ, టీ, సోడాలు, ఆల్కహాల్, హెవీ మీల్స్, షుగర్ స్నాక్స్, స్పైసీ ఫుడ్స్ ఈ ఆహారాలు రాత్రుళ్ళు తింటే అజీర్ణానికి కారణం అవుతాయి. నిద్ర, విశ్రాంతి తీసుకునేందుకు అసౌకర్యం కలిగిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com