ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 07:43 PM

యుక్త వయసు వారి గుండె నిమిషానికి 60 నుంచి 90 సార్లు కొట్టుకుంటుంది. చిన్న పిల్లల్లో 70-150 వరకు ఉంటుంది. వారి వయసు పెరిగిన కొద్దీ వేగం తగ్గుతుంది. శాస్త్రవేత్తలు నిమిషానికి 70 సార్లు గుండె కొట్టుకోవడాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. గుండె ఒక రోజులో లక్షా 800 సార్లు, ఏడాదిలో 3 కోట్లా 67 లక్షలా 92 వేల సార్లు కొట్టుకుంటుంది. ఒక మనిషి జీవితకాలం 75 ఏళ్లు అనుకుంటే 275 కోట్లా 94 లక్షల సార్లు కొట్టుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com