వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాక్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మళ్లీ పాత పాటే పాడాడు. ఎట్టిపరిస్థితుల్లోనే తమగడ్డపైనే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి తీరుతాం అని నఖ్వీ వెల్లడించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేది లేదని మరోసారి తేల్చి చెప్పాడు. భారత్‌కు ఏవైనా అభ్యంతరాలుంటే మేం చర్చిస్తామని తెలిపాడు. అన్ని దేశాలు పాకిస్థాన్‌కు వస్తాయన్నాడు.