ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణం: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 03:59 PM

వాలంటీర్ల అంశం శాసనమండలిని కుదిపేసింది. లేని వాలంటీర్ల వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. దీంతో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
వాలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వ్యవస్థే లేదనడం దారుణమన్నారు. వాలంటీర్ల రెన్యువల్ జీవోను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com