ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ఆ పేరు ఎలా వచ్చిందంటే?

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 07:47 PM

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మరికొద్ది రోజుల్లో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. 1996లో భారత పర్యటనలో ఏకైక టెస్టు కోసం ఆస్ట్రేలియా వచ్చింది. అయితే ఆ సమయంలో టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్‌ల గౌరవార్థం సిరీస్ నిర్వహిద్దామని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావించాయి. దీంతో ఈ టోర్నీకి ఆ పేరు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com