గత కొన్ని రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు కారణంగా గూడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాల పంట పొలాలు నెలకొరిగాయి. వాటిని కట్టలు కట్టుకోకపోతే.
మొలక వచ్చే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. వరి కంకులను కూలీలతో కట్టలు కట్టిస్తే రైతులకు అదనపు భారం కానుంది. మళ్లీ గాలి వాన వస్తే ఏంటి పరిస్థితి అని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.