నాగాయలంక 2వ వార్డుకు చెందిన కొడాలి సుబ్బారావు (85) స్వగృహంలో చనిపోయారు. అయన కళ్లను విజయవాడ ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి, శరీరాన్ని ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీకి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తలశిల ఉషారాణి.
రాము కొడాలి సత్యనారాయణ తలశిల వెంకటేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది కళ్లును, ఏలూరు వైద్య కళాశాల సిబ్బంది శరీరాన్ని నాగాయలంక వచ్చి తీసుకున్నారు.