మన్యం జిల్లాలో పార్వతీపురం పరిశీల ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర శాసనసభలో ప్రస్తావించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తోటపల్లి జలాశయం.
ప్రకృతి నిలయంగా ఎంతో ఆకర్షణీయంగా ఉందని అక్కడ టూరిజం డెవలప్ చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్యే సభలో తెలియజేశారు. ప్రకృతి అందాలకు నిలయంగా ఉందని అటువంటి ప్రాంతంలో టూరిజం డెవలప్ చేస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు.