పార్వతీపురం మన్యం జిల్లాలోని తంపలపాడు గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లీనిక్ ను, 104 మెడికల్ క్యాంపును శుక్రవారం డీఆర్డీఓ వెంకటేశ్వర్లు తనిఖీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా అక్కడ అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. కాగా 104 ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa