ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..?

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Dec 26, 2024, 03:32 PM

చలికాలంలో వేడి నీళ్ల స్నానం మంచిదా..? చలి నీళ్ల స్నానం మంచిదా..? అనే సందేహం అందరికీ కలుగుతుంది. ఈ సీజన్‌లో ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం చర్మానికి మంచిది కాదు. అయితే, గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. అది కూడా 10 నిమిషాలకు మించి కూడా చేయడం మేలు. స్నానం తర్వాత వెంటనే చర్మానికి హైడ్రేటింగ్ క్రీమ్ రాయాలి. దీనివల్ల చర్మంలో తేమ లాక్ అయి ఉంటుంది. వీలైతే చల్లటి నీటితో స్నానం చేస్తే చర్మానికి చాలా మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com