ట్రెండింగ్
Epaper    English    தமிழ்

AI.. కృత్రిమ మేధ ఏడాదిగా 2025

Technology |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 02:39 PM

అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) 2025ను కృత్రిమ మేధ (AI) సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్​ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం.
విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. ఈ నెలాఖరులోపు కృత్రిమ మేధ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని 14 వేల విద్యాసంస్థలకు AICTE లేఖ రాసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com