ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీతో మహిళలు వంటకాలను చేశారు. ఎంత కష్టమైన పనినైనా సులువుగా చేసేందుకు మహిళలు ప్రయత్నిస్తారని ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు అంటున్నారు.
మహిళలు తమ కుటుంబ సభ్యులతో టూర్ వెళ్లారు. అక్కడ ఎలక్ట్రిక్ కార్‌లో బ్యాటరీ నుంచి వైరు ద్వారా బయట ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్‌కు లింక్ చేశారు. తమకు కావాల్సిన వంటకాలను చేశారు.