బంగారం ధరలు గురువారం కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు పెరిగి రూ.72,600.
ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380కు పెరిగి రూ.79,200గా ఉంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా కిలో రూ.1,00,000గా ఉంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.