‘గేమ్ ఛేంజర్’ సినిమా రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?చెన్నై నుంచి కొన్ని ఫ్లైట్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. భోగి మంటల కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడడంతో.. 33 విమానాల సమయాలను మార్పు చేశారు. ఉదయం చెన్నైకి రావాల్సిన ఢిల్లీ, బెంగళూరు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశారు. అయితే చెన్నై ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న మీనంబాక్కం, గౌల్బజార్, పమ్మల్, తదితర ప్రాంతాల్లో పాత వస్తువులు, ప్లా స్టిక్‌ను ఎక్కువగా కాల్చడంతో దట్టమైన పొంగమంచు ఏర్పడి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో టైమింగ్స్ మార్చినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.