పంచాంగము 23.01.2025, శ్రీ కమలామాధవాయనమః కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ - బహుళ తిథి: నవమి ప.03:44 వరకు తదుపరి దశమి వారం: గురువారం - బృహస్పతి వాసరే నక్షత్రం: విశాఖ రా.తె.03:38 వరక తదుపరి అనూరాధ యోగం: గండ రా.తె.03:05 వరకు తదుపరి వృధ్ధి కరణం: గరజ ప.03:44 వరకు తదుపరి వణిజ రా.తె.04:53 వరకు తదుపరి భధ్ర వర్జ్యం: ఉ.07:33 - 09:19 వరకు దుర్ముహూర్తం: ఉ.10:35 - 11:20 మరియు ప.03:05 - 03:51 రాహు కాలం: ప.01:52 - 03:17గుళిక కాలం: ఉ.09:38 - 11:03 యమ గండం: ఉ.06:49 - 08:14 అభిజిత్: 12:05 - 12:49సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:06 చంద్రోదయం: రా.01:11 చంద్రాస్తమయం: ప.12:38 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: తుల దిశ శూల: దక్షిణం శ్రీ భీష్మ పితామహ జయన్తీ తిరునీలకంఠ నాయనార్ గురుపూజ