ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం 24.01.2025

Astrology |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 12:06 PM

పంచాంగము  24.01.2025,  శ్రీ కమలామాధవాయనమః  కలియుగం: 5126 విక్రమ సంవత్సరం: 2081 పింగళ శక సంవత్సరం: 1946 క్రోధి ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత  మాసం: పుష్య  పక్షం: కృష్ణ - బహుళ  తిథి: దశమి సా.05:26 వరకుతదుపరి ఏకాదశి వారం: శుక్రవారం - భృగువాసరే నక్షత్రం: అనూరాధ రా.తె.05:52 వరకు  తదుపరి జ్యేష్ఠ యోగం: వృధ్ధి రా.తె.05:09 వరకు తదుపరి ధృవ కరణం: భధ్ర సా.05:26 వరకు తదుపరి బవ రా.తె.05:59 వరకు తదుపరి బాలవ వర్జ్యం: ఉ‌.08:09 - 08:53 వరకుదుర్ముహూర్తం: ఉ‌.09:04 - 09:50 మరియు ప‌.12:50 - 01:36 రాహు కాలం: ఉ‌.11:03 - 12:28 గుళిక కాలం: ఉ‌.08:14 - 09:38యమ గండం: ప‌.03:17 - 04:42 అభిజిత్: 12:06 - 12:50 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:07 చంద్రోదయం: రా.02:04చంద్రాస్తమయం: ప‌.01:20 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ శూల: పశ్చిమం శ్రవణకార్తె‌  శ్రీ బ్రహ్మాచారి మహారాజ్  పుణ్యతిథి   దుద్దెడ శ్రీ స్వయంభూ‌శంభులింగేశ్వర జాతర‌  శకటోత్సవం‌  మధురై శ్రీ చెలతమ్మన్  తెప్పోత్సవం 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com