కళ్యాణదుర్గం పట్టణంలోని కోటలో అతి పురాతనమైన శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాముల వారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
స్వామి వారి రథాన్ని ఎమ్మెల్యే అమిలిలేని సురేంద్రబాబు లాగి ముందుకు కదిలించారు. భక్తులు భక్తి శ్రద్దలతోశ్రద్ధలతో రథాన్ని లాగారు. భక్తులు భక్తి శ్రద్దలతోశ్రద్ధలతో రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![]() |
![]() |