టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, మాజీ తాన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షుడు వేమన సతీష్ పుట్టిన రోజు వేడుకలను గురువారం రాజంపేట అశోక గార్డెన్స్ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పుట్టిన రోజు వేడుకకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |