ధూమపానం, మద్యపానం, గర్భనిరోధక మందులు తీసుకోవడం వల్ల మహిళలకు వంధ్యత్వ సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. WHO ప్రకారం.
ఒక జంట 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ.. మహిళ గర్భం దాల్చకపోతే, దానిని వంధ్యత్వంగా పరిగణిస్తారు.పెళ్లై చాలా కాలమైనా.. గర్భం దాల్చకపోతే ముందుగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి.
![]() |
![]() |