వాహనదారులకు కేంద్రం ఊరట కలిగించనున్నట్లు తెలుస్తోంది. టోల్ విధానంలో మార్పులు తీసుకొచ్చి, వినియోగదారులకు రాయితీలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాహనాలు టోల్ గోట్ల వద్ద ఆగకుండానే ఆటోమేటిగ్గా రుసుము చెల్లించేలా శాటిలైట్ విధానం తీసుకురానున్నారు. GNSSలో శాటిలైట్ల సాయంతో ఎలక్ట్రిక్ పన్ను వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోన్నట్లు సమాచారం.
![]() |
![]() |