ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్ గురించి మీకు ఈ విషయం తెలుసా?

Technology |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 11:16 AM

'గూగుల్ అంటే గుర్తొచ్చేది మంచి జాబ్, ఎక్కువ శాలరీలు ఇస్తుంది అని. కానీ 'గూగుల్' కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచిస్తుందట. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50శాతం శాలరీని ఇస్తోందట. వారి పిల్లలకి 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు రూ.84వేలు అందిస్తోందట. 'గూగుల్' చేస్తున్న ఈ మంచిపనికి నెట్టింట ప్రశంసలు పొందుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com