కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు జిల్లాకు సీఈవోలని అన్నారు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావొద్దన్నారు. విజన్ 2047పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
పెన్షన్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. సోలార్ పవర్లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్‌ను ప్లాన్ చేసుకునేలా కలెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు.
![]() |
![]() |