నర్సీపట్నం మున్సిపాలిటీలోని మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ బి. రమాదేవి మాట్లాడుతూ బీసీ, ఓసీ కార్పొరేషన్ల లోన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం ఆఖరి తేదీ అని తెలిపారు.
బీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు చెందిన నిరుద్యోగ యువత సబ్సిడీ స్కీంకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేటి సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.
![]() |
![]() |