పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు ఫోన్ చేసి తెలుసుకున్న ప్రధాని ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలుసుకుని... చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.సింగపూర్ లో ఎలాంటి సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు
![]() |
![]() |