కుప్పం ఆర్టీసీ డిపో ఎన్ ఎం యు ఏ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ డిపో జిల్లా అధ్యక్షులు వేలు, డిపో అధికారి ముత్తు, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంజి ప్రసాద్, డిపో కార్యదర్శి ఈ జయపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
![]() |
![]() |