యూపీలోని ముజఫర్ నగర్‌లో ఓ ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. లోన్ రికవరీ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా.. అబ్బాయి సచిన్ హిందువు అని తెలిసి కొట్టారు. అమ్మాయి బుర్ఖాని లాగి ఆమెపై దాడి చేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ప్రశ్నించడంతో దాడి చేసిన వారు వెళ్లిపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడి చేసినవారిని పట్టుకున్న పోలీసులు వారి స్టైల్‌లో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
![]() |
![]() |