పెద్ద తిప్ప సముద్రం మండలంలో 2025 -26 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
21 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులన్నారు. ఈనెల 14వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా పేరు నమోదు చేసుకొని ఎంపీడీవో కార్యాలయంలో ధ్రువపత్రాలను అందజేయాలన్నారు.
![]() |
![]() |